Heart touching telugu love quotes





Heart touching telugu love quotes

ఓ మనిషి ఒకరిని బ్రతికించలేనప్పుడు
ఒకరిని సంతోష పెట్టలేనపుడు నువ్వు ఎంత సంపాదించిన వృధా

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes







telugu love quotes Heart touching

నువ్వులేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా
అయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు అప్పుడు కనిపించే ఆ చికటే నువ్వు లేని నా జీవితం


Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes





telugu love quotes heart toughing

ప్రేమలో ఉంటే నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అంటారు కానీ విడిపోయినప్పుడు మాత్రం ఎంత ఏడ్చిన పటించుకోరు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు... ఆ క్షణం తెలుస్తుంది ఇన్ని రోజులు ప్రేమించారా లేక నటించారా అని...!!!!


Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes





ప్రేమలో ఉన్నవాళ్లు వందచెప్తారు ప్రేమే లేదు అనేవాళ్ళు సవాలక్ష చెప్తారు కానీ ప్రేమలో ఓడిపోయిన వాడు ఒక్కటే చెప్తాడు తనంటే నాకు ప్రాణం అని.!!!!



Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes





నువ్వు చేసిన మోసానికి నా భాద కన్నీరుగా మరి నిత్యం బైటికి వస్తుంది  అదే భాద కన్నీరుగా మరి ఎక్కడ బైటికి పోతుందో అని భయంతో ఏడవడం కూడా మానేశా

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes






మర్చిపోవడం అంటే
కనపడని కన్నీటిని దాస్తు
నవ్వుతున్నటు నటిస్తూ బ్రతకడమే


Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes









కదిలే తీరంలో కడలి అలలా నిన్ను చేరుతోంది నా హృదయం ప్రతిక్షణం నా గుండెకు సవ్వడి అయి ఊపిరి అయినా నిన్ను నా శ్వస ఆగేవారకు అమ్మ అంత కాకపోయినా అమ్మ ప్రేమలా చూసుకుంట మళ్ళీ జన్మంటూ ఉంటే నీకై జన్మిస్తా

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes







కోపం అనేది ఒక చేతకానితనం మనం ఏమి చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నావుడు ఈజీగా వచ్చే ఒక వేపన్ ఆ కోపం వలన బాంధలు దూరం అవ్వటం తప్ప ఉపయోగం ఏమి ఉండదు

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes




మనిషి చనిపోయి దూరమైనప్పుడు పడే బాధ కన్నా ఆ మనిషి బతికుండి దూరంగా ఉన్నపుడే గుండె కోత ఎక్కువ

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes





నీకు దూరంగా ఉన్నది నేనె కానీ నామనసు కాదు నాకు దగ్గరగా ఉన్నది నీ జ్ఞాపకాలే కానీ నువ్వు కాదు...!!!

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes



ఒక్కసారి మన కన్నీళ్లను ఎన్ని చేతులు తుడిచిన ఆగవు అదే మనల్ని ప్రేమించినా వాళ్ళు నీకు నేనున్నాను అంటే చాలు ఎవరెస్టు ఎక్కినంత ధైర్యం వస్తుంది... అదే ప్రేమించినా వాళ్లే కన్నీళ్లను మిగిలిస్తే మన బాధకు అంతం ఉండగలదా

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes






బాధకుడా హాయ్ గా ఉంది నీకోసం బాధ పడుతుంటే కన్నీరు ఎంత విలువైందో తెలుస్తుంది నీకోసం ఏడుస్తుంటే దూరం కూడా బాగుంది నిన్ను తలుచుకుంటూ దెగ్గరవుతుంటే మోనం కూడా మధురంగా ఉంది నీ పేరు జపిస్తుంటే నువ్వు నాకు ఇంత ఇమెపార్టెంట్టో తెలుస్తుంది ఈ మాటలు అంటుంటే థాంక్స్ ఫర్ కమ్మింగ్ ఇన్ మై లైఫ్!


Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes




తప్పు అనేది ఒక పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది కాబట్టి ఒక పేజీ లో  జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులు కోకూడదు అలాగే జీవితం కూడా ఇంతే

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes






ప్రాణంగా ప్రేమించే వారికి చివరిగా మిగిలేది గుండె నిండా బాధ కంటి నిండా కన్నీళ్లు ఒంటరి తనం అంటే ఒంటరిగా ఉండటం కాదు అందరూ ఉన్న మనసుకి  నచ్చిన వాళ్లు లేకపోవడమే ఐ మిస్ యు

Heart touching telugu love quotesQuotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes

Heart touching telugu love quotes Heart touching telugu love quotes Reviewed by Telugu shayari on September 12, 2019 Rating: 5

No comments:

Thanks for visiting

Powered by Blogger.