ప్రాణంగా ప్రేమించుకున్న ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమ కథ- telugu true love story


 ప్రాణంగా ప్రేమించుకున్న ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమ కథ- telugu true love story

బంగారం నేనంటే నీకు ఎందుకు రా అంత ఇష్టం అని అబ్బాయి అడిగాడు అమ్మాయిని ఏమో ఎందుకో తెలిదు నా మాటల్లో కూడా చెప్పలేను ఆ ఫీలింగ్స్ ను మరి నీకెందుకు నేనంటే ఇష్టం అని అమ్మాయి అడిగింది ఎందుకు ఇష్టమో చెప్పలేను కానీ ఒకటి మాత్రం నిజం మా అమ్మ తరువాతి అమ్మలా నిన్నే ప్రేమిస్తున్నాను మా అమ్మ ను చూసుకున్నట్లు నిన్ను చూసుకుంటాను అని అబ్బాయి సమాధానం ఇచ్చాడు ఓహ్ సో స్వీట్ లవ్ యూ రా అని అమ్మాయి ప్రపోస్ చేసింది లవ్ యు టూ రా మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అమ్మాయిని అడిగాడు హ
తప్పకుండా ముందు నువ్వు ఒక మంచి జాబ్ లో join అవ్వు నేను మా ఇంట్లో పేరెంట్స్ ను ఒప్పించి ఖచ్చితంగా చేసుకుంటా ఒకవేళ అలా జరగకపోతే నా లైఫ్ లో ఇంకెవ్వరిని పెళ్లి చేసుకొను అని అమ్మాయి చెప్పింది అబ్బాయి కంట్లో కన్నీరు లవ్ యూ బంగారం అబ్బాయికి అలా చెప్పినా ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ పేరెంట్స్ కు ముందుగానే అబ్బాయి ఫోటో చూపించి ఎలాంటి వాడో చెప్పి వాళ్ళని ఒప్పిస్తుంది కానీ ఇది అబ్బాయి కి చెప్పదు



love-quotes-in-telugu telugu-quotes-telugu-movies- dialogues life-quotes-in-telugu friendship-quotes-in-telugu good-morning-quotes-in-telugu telugu-quotes-images love-failure-quotes-in-telugu inspirational-quotes-in-telugu vivekananda-quotes-in-telugu heart-touching-quotes-in-telugu heart-touching-movie-dialogues





కొద్దిగా సస్పెన్స్ లో పెట్టి చూదాం తనకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఎన్ని రోజుల్లో జాబ్ సంపదిస్తాడో అని చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది  ఇలా ఉండగా సుడెన్గా ఒక రోజు అద్దరాత్రి అమ్మాయి కి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది వాళ్ళ పేరెంట్స్ భయపడి హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్ అమ్మాయి కి అన్ని చెకప్ లు చేసి షాకింగ్ న్యూస్ చెప్పాడు ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ  రోజులు బ్రతకాదు కాన్సర్ అని చెప్పాడు డాక్టర్ అది విన్న అమ్మాయి కి గుండె పగిలిపోతుంది చాలా బాధపడుతుంది నేనె ప్రాణం అనుకోని బ్రతికే అబ్బాయి పరిస్థితి


గురించి ఆలోచించి ఆ అబ్బాయి మాట్లాడం మనేస్తుంది ఆ తరువాత అమ్మాయికి ఏమైందో తెలియక ఆ అబ్బాయి పిచ్చి పట్టిన వాడిలా అయిపోతాడు ఏదో ఒక రోజు కాల్ లిఫ్ట్ చేయకపోతుందా అని డైలీ కాల్ చేస్తూనే ఉన్నాడు చాలా రోజుల తరువాత ఒక రోజు కాల్ లిఫ్ట్ చేస్తుంది

ఓయ్ ఏంట్రా నాతో మాట్లాడం మనేశావు బైటికి రావటం లేదు ఏమైంది నీకు అని అబ్బాయి అడిగాడు
ఎం లేదు ఎం కాలేదు నీతో నాకు చాలా బోర్ కొడుతుంది మాట్లాడాలి అంటే చిరాకు వస్తుంది అని అమ్మాయి


అంటుంది అదేంటి అలా అంటున్నావ్ ఇన్ని రోజులు నన్ను లవ్ చేశానన్నావ్ పెళ్లి కూడా చేసుకుంటాను అన్నావు అని అబ్బాయి అడిగాడు హ అవును కానీ అది లవ్ కాదు జస్ట్ అట్రాక్షన్ అని తెలుసుకున్న అందుకే ఇప్పుడు అయినా నీకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను సొరి గుడ్ భై అని అమ్మాయి గుండెలు పగిలేలా ఏడుస్తుంది అబ్బాయి కి ఎం మాట్లాడాలో తెలియక బాధపడుతూ కాల్ కట్ చేసాడు చి నన్ను అది మోసం చేసింది నాతో టైం పాస్ చేసింది లవ్ చేయలేదు అందరూ అమ్మాయి లు ఒకటి కాదు అనుకున్న కానీ ఈ అమ్మాయి కూడా అంతే ఎవడో బాగా డబ్బు ఉన్నవాడు దొరికి ఉంటాడు అందుకే నన్ను వదిలేసింది అని

love-quotes-in-telugu telugu-quotes-telugu-movies- dialogues life-quotes-in-telugu friendship-quotes-in-telugu good-morning-quotes-in-telugu telugu-quotes-images love-failure-quotes-in-telugu inspirational-quotes-in-telugu vivekananda-quotes-in-telugu heart-touching-quotes-in-telugu heart-touching-movie-dialogues

Best heart touching love story in telugu

ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మీద కోపం ద్వేషం పెంచుకుంటాడు ఇంకా లైఫ్ లో తన మొహం చూడకూడదు అమ్మాయి ల గురించి పట్టించుకోకూడదు అనుకోని అన్ని మెమోరీస్ అతి కష్టం గా మర్చిపోయి ఒక మంచి జాబ్ లో join అయ్యాడు ఆ తరువాత అమ్మాయికి జబ్బు ఎక్కువైంది కొద్ది రోజులకే ఆ అమ్మాయి చనిపోయింది ఒకరోజు ఆ అబ్బాయి దారిలో వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి పేరెంట్స్ ఎదురు వస్తారు ఈ అబ్బాయి నీ చూసి ఎలా ఉన్నావు బాబు అని అడిగారు ఎవరు మీరు నేను మీకు తెలుసా అని అడిగాడు.అబ్బాయి తెలుసు మేము ప్రియ


పేరెంట్స్ చెప్పారు ఓహో ఆ మహతల్లి ని కన్నా తల్లిదండ్రులు మీరేన అసలు ఆలాంటి అమ్మాయి కన్నందుకు మీకు ఎలాంటిదో తెలుసుకోకుండా లవ్ చేసినందుకు నేను సిగ్గుపడాలి వెళ్ళండి ఇంకెప్పుడు కనిపించకండి కనిపించిన దాని పెరు కానీ దాని గురించి కానీ నా దెగ్గర అసలు చెప్పకండి నన్ను మోసం చేసినందుకు అది కనిపిస్తే చంపేయాలి అన్నంత కోపం వస్తోంది అని అబ్బాయి చిరాకు పడ్డాడు అమ్మాయి పేరెంట్స్ కోపం తో ఒక్కసారి నిజంగా చనిపోయిన  అమ్మాయిని ఇంక మళ్ళీ నువ్వేం చంపుతావు లే బాబు అని ఏడుస్తూ చెప్పారు

ఎం మాట్లాడుతున్నారు

అమ్మాయి పేరెంట్స్ ఇది నీకు చెప్పొదని మా అమ్మాయి తన మీద promise చేయించుకున్న అమ్మాయే లేనప్పుడు చెప్పాడం తప్పు కాదు ఎందుకంటే నిజాలు తెలుసుకోకుండా నా కూతురిని తప్పుగా అనుకోకూడదు అసలు నువ్వు ఎవరో మాకు ఎలా తెలుసు నీతో వచ్చి డైరెక్ట్ గా ఎలా మాట్లాడగలం చెప్పు అని జరిగిందంతా ఆ అబ్బాయి చెప్పారు ఆ మాటలు విన్న అబ్బాయి కళ్ళలో నీళ్లు ఆగడం లేదు



వెంటనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ను అడిగి ఆ స్మశానవాటికలో ఉన్న అమ్మాయి సమాధి దెగ్గరికి వెళ్ళాడు ఏడుస్తూ ఆ అమ్మాయి సమాధి పై పడిపోతాడు నా ప్రాణాన్ని నేనె అనుమనించుకున్నా నన్ను క్షమించారా బంగారం ప్లీస్ నా కోసం మళ్ళీ పుట్టారా నీతో కలిసి జీవితాంతం బ్రతకాలనీ ఉందిరా నీలా అర్ధం చేసుకునే అమ్మాయి ప్రేమించే అమ్మాయి నాకు ఇంకెక్కడా దొరకాదురా అని గట్టిగా ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఫరెవర్


నిజంగా కొంతమంది అమ్మాయిలు చాలా ట్రూ గా లవ్ చేస్తారు కొన్ని లవ్ స్టోరీస్ కి అన్ని అనుకూలించిన దేవుడు రాసిన తల రాత వల్ల కలవలేకపోతారు జరిగింది ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడి అనుమనించడం చాలా పెద్ద తప్పు  ఎందుకంటే అనుమానం పెనుభూతం లాంటిది అది ఒక్కసారి మనలో మొదలైతే అది రోజు రోజుకు పెరుగుతూ పోతుందే కానీ తగ్గదు మరో జన్మంటూ ఉంటే ఇలాంటి నిజమైన ప్రేమికులు కలుసుకోవాలి అని కోరుకుంటూ ఆ భగవంతుడిని వేడుకుంటున్న
ప్రాణంగా ప్రేమించుకున్న ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమ కథ- telugu true love story ప్రాణంగా ప్రేమించుకున్న ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమ కథ- telugu true love story Reviewed by Telugu shayari on October 11, 2019 Rating: 5

No comments:

Thanks for visiting

Powered by Blogger.