heart touching love quotes in telugu



heart touching love quotes in telugu

 జీవితంలో ఎన్నో బాధలు భరిస్తూ బ్రతుకుతున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మరణం కానీ నేను మరణించే వరకు అయిన నా ప్రేమను ఎంతో మందితో నీ కోసం ప్రేమతో మంచి పేరు తెచ్చుకుంటున్నాను ఆ మంచి పేరు నీకోసమే అని నీకు తెలియదా ప్రేమ తెలియని నాకు ప్రేమను చూపించావు జీవితం ఇష్టం లేని సమయం లో నాకు నువ్వే జీవితం ఆయావు నువ్వు కనిపించిన నిన్ను మరవను కనిపించకున్న మరవను

Quotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes  quotes telugu  quotes telugu love love quotes telugu new Telugu-quotes-on-life-quotes-about life in telugu-Telugu Kavithalu
Best love quotes



jeevitham lo enno bhadalu bharisthu brathukuthunna samayamlo eppudo okappudu maranam kani nenu maraninche varaku ayina naa premanu entho manditho nee kosam prematho manchi peru tecchukuntunnanu aa manchi peru ni kosame ani neeku teliyadaa prema teliyani naku premanu chupinchavu jeevitham ishtam leni samayam lo naaku nuvve jeevitham ayyavu nuvvu kanipinchina ninnu maravanu kanipincha kunna maravanu


 ఎందుకంటే నువ్వు నా కనులకి పరిచయం కాలేదు నువ్వు నా మనసుకి పరిచయం ఆయావు నువ్వు ఎందుకు పరిచయం ఆయావో తెలియదు కాని నీ పరిచయం ఎందుకో నన్ను చాలా బాధ పెడుతుంది ఏడుపోస్తుందే కానీ ఆ ఏడుపులో కూడా నీకోసం సంతోషంగా అనిపిస్తుంది కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బంగారం ఐ లవ్ యు

endukante nuvvu naa kanulaki parichayam kaledhu nuvvu naa manasuki parichayam ayyavu nuvvu enduku parichayam ayyavo teliyadhu kani nee parichayam enduko nannu chalaa baada peduthundi yedupochesthundhe kani aa yedupulo kuda neekosam santhoshanga anipisthundi kani nuvvante naaku chala ishtam bamgaram I love you







Telugu heart touching love quotes

బంగారం నువ్వు నేను కలిసి ఉండలనేదే నా కోరిక మాటలు రాణి మౌన రాగం నా ప్రేమ నెను నీ గమ్యం చేరే వరకు ప్రేమిస్తా జీవితం లో నా జననం నాకు  తెలియదు నా మరణం మరణం కూడా తెలియదు కాని నీ పై నా ప్రేమ ఆ రెండిటిని మర్చిపోయేలా చేసింది నా కళ్ళలోకి చుడు నీ రూపమే నా కంటిపాప గా కనిపిస్తుంది నా చిర్రునవ్వు ని చుడు నీ పేరే పులకరిస్తు ఉంటుంది నా మనసుని తాకి చుడు నీ ప్రేమ ప్రతి రూపాన్ని చూపెడుతుంది నా హృదయం లోకి వెళ్లి చుడు నీకై నేను కట్టిన గుడి కనిపిస్తుంది నాలో





bangaram nuvvu nenu kalisi undalanede naa korika matalu rani mouna ragam naa prema nenu nee gamyam chere varaku premistha jeevitham lo naa jananam naku teliyadhu naa maranam kuda teliyadhu kani nee pai naa prema aa renditini  marchipoyela chesindhi naa kallaloki chudu nee rupame naa kantipaapa ga kanipisthundi naa chiru navvuni chudu nee pere palakaristhu untundi naa manasu ni thaki chudu nee prema prathi rupanni chupeduthundi naa hrudayam loki velli chudu neekai nenu kattina gudi kanipisthundi naalo


Quotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes  quotes telugu  quotes telugu love love quotes telugu new Telugu-quotes-on-life-quotes-about life in telugu-Telugu Kavithalu
Heart touching sad quotes



మమేకమై చుడు పున్నమి వెన్నెలలో తడిచి నట్టు లేదా ఎప్పుడు కలుసుకొని ప్రేమతో మాట్లాడుకుంటామో తెలియదు నాలో బాధని కూడా నీ ప్రేమ కోసం భరిస్తూ బ్రతుకుతున్న అంటే కారణం నువ్వే  కదా రోజు ఒంటరి వాడినై నిన్ను తలచుకుంటూ ఏడుపు వచ్చేస్తుందే  నీ తొడుకై ఆ ఒంటరి తనాన్ని దూరం చేస్తావు అనుకున్న కానీ ఇలా ఇంకా కన్నీళ్లు తేపిస్తావని అనుకోలేదు ప్రేమంటే పర్చిపోవడం కాదు ఒక జ్ఞాపకం నీ ప్రేమ నాకు ఒక జ్ఞాపకం మర్చిపోలేను ఐ లవ్ యు బంగారం

mamekamai chudu punnami vennelalo tadichi nattu ledha eppudu kalusukoni prematho matladukuntamo teliyadhu naalo badani kuda nee prema kosam baristhu brathukuthunna ante karanam nuvve kadaa roju ontari vadinai ninnu talachukunte yedupu vachesthundhe nee thodukai aa ontari tananni dooram chesthavu anukunna kani ila inka kannilu teppisthavani anukoledhu premante marchipovadam kadhu oka gnapakam nee prema naku oka ganpakam marchipolenu I love you bangaram







Quotes in telugu

నా ప్రేమే నీ పతనమ నా అశే నీ శ్వాస అయితే నా ఆశాల్ని ఆవేదనగా మార్చి నీకు శ్వాసానిస్తా అర్ధం చేసుకోలేవ నీ ప్రేమకై శ్రమిస్తున్న చివరికి ముగిసి పోతున్న క్షణ క్షణం నీ ప్రేమ తప్ప వేరే ధ్యాస లేదు దూరం అయ్యాను కానీ నీ కోసం దెగ్గరవుతూనే ఉన్న ఎప్పటికైనా నీకు అర్ధం కాకపోదా అని ఎదురు చూస్తా పగిలే నా

naa preme nee pantama naa ashe nee swasa aithe naa ashalni avedanagaa marchi neeku swasanistha ardham chesukoleva nee premakai shramisthunna chivariki mugisi pothunna kshana kshanam nee prema tappa vere dyasa ledhu dooram ayyanu kani nee kosam deggaravuthune unna eppatikaina neeku ardham kakapodaa ani yeduru chustha pagile naa



Quotees telugu, telugu quotes, english sad quotes, telugu kavithalu, motivational quotes in telugu motivational quotes in english Telugu love failure quotes love storys motivational-quotes-telugu-quotes- best-quotes father quotes  quotes telugu  quotes telugu love love quotes telugu new Telugu-quotes-on-life-quotes-about life in telugu-Telugu Kavithalu
telugu love quotes


 హృదయం మరవని నీ పరిచయం ఒక్కసారి నన్ను తిరిగి చూడు నీకై నా పరుగులకు అలసట ఎక్కువ ఇది చాలదా నా ప్రేమ నిజం అవ్వడానికి నీ కోసం నా గుండె చప్పుడు కన్నా నా ఆవేదనలే ఎక్కువ బంగారం ఒక్కసారి కరుణించి నా దెగ్గరకి వాస్తవని ఆశగా ఎదురు చూస్తున్న ఐ లవ్ యు బంగారం



hrudayam maravani nee parichayam okkasari nannu tirigi choodu neekai naa parugulaku

  •  alasata ekkuva idi chaladha naa prema nijam avadaniki nee kosam naa gunde chappudu kanna naa avedanale ekkuva bangaram okkasari karuninchi  naa daggaraku vasthavani asha ga yeduru chusthunna I love you bangaram
heart touching love quotes in telugu heart touching love quotes in telugu Reviewed by Telugu shayari on October 07, 2019 Rating: 5

No comments:

Thanks for visiting

Powered by Blogger.