Life motivational quotesInspiration telugu quotes, best telugu inspiration quotes in telugu


 Life motivational quotes


 1) నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాలి వచ్చేది చివరికి నాకర్ధమయింది సర్వశక్తికి మించిన ఆస్తి లేదు అని""

 2) నీ విజయానికి అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే కిందపడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము

3) ఎవరైనా నిజంగా మిమ్మల్ని చూడాలనుకుంటే వారే ఒక కారణం కనుకొంటారు దారీ వెతుక్కుంటారు మరియు వారే కృషి చేస్తారు మీరేమి పరిగెత్తే పని లేదు హాయిగా ఉండండి అంతే

 4)నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతరు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు అలాంటి వాళ్ళగురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టకోకుండా ముందుకెళ్లు విజయం నీ కళ్ళముందు ఉంటుంది

 motivational quotes


 5) ముఖం పై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు భయపడవాల్సింది తియ్యగా మాట్లాడేవారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మరిపోతారు అద్దం బాలహీనమైనదే కాని నిజాన్ని చూపడంతో ఎప్పుడు బయపడకూడదు...

 6) కష్టపడి పనిచేయండి ఇతరులు వారానికి 40 గంటలు కష్టపడినప్పుడు మీరు 100 గంటలు కష్టపడండి అప్పుడు వాళ్ళు సంవత్సరం లో సాధించింది మీరు కేవలం 4 నెలల్లో సాధించగలరు

 7) ఒక్కసారి బట్టలు మసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు అలాగే నడతా చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా  మనిషి సందేహించాడు

 8) ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరేం చేస్తారు?? యుద్ధం చేస్తారా లేక దూకి చనిపోతారా జీవితం ఎప్పుడు మనకిలాంటి పరిస్థితులే కల్పిస్తుంది పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప

 8) పోరాడే టప్పుడు తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్లుగా పొరాడు ఎందుకంటే రేపటికి తిరిగి పోరాడే అవకాశం దొరకక పోవచ్చు పోరాడితే పోయేదేమి లేదు బానిస ఆంకెళ్లు తప్ప!!!



telugu-motivation-status- telugu-storys-love-.jpg





Life  quotes motivational


 10) నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాలి వచ్చేది చివరికి నాకర్ధమయింది సర్వశక్తికి మించిన ఆస్తి లేదు అని""

 11) నీ విజయానికి అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే కిందపడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము

12) ఎవరైనా నిజంగా మిమ్మల్ని చూడాలనుకుంటే వారే ఒక కారణం కనుకొంటారు దారీ వెతుక్కుంటారు మరియు వారే కృషి చేస్తారు మీరేమి పరిగెత్తే పని లేదు హాయిగా ఉండండి అంతే

 13) నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతరు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు అలాంటి వాళ్ళగురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టకోకుండా ముందుకెళ్లు విజయం నీ కళ్ళముందు ఉంటుంది

 motivational quotes Life


 14) ముఖం పై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు భయపడవాల్సింది తియ్యగా మాట్లాడేవారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మరిపోతారు అద్దం బాలహీనమైనదే కాని నిజాన్ని చూపడంతో ఎప్పుడు బయపడకూడదు...

 15 ) కష్టపడి పనిచేయండి ఇతరులు వారానికి 40 గంటలు కష్టపడినప్పుడు మీరు 100 గంటలు కష్టపడండి అప్పుడు వాళ్ళు సంవత్సరం లో సాధించింది మీరు కేవలం 4 నెలల్లో సాధించగలరు

 16) ఒక్కసారి బట్టలు మసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు అలాగే నడతా చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా  మనిషి సందేహించాడు

 17) ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరేం చేస్తారు?? యుద్ధం చేస్తారా లేక దూకి చనిపోతారా జీవితం ఎప్పుడు మనకిలాంటి పరిస్థితులే కల్పిస్తుంది పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప

 18) పోరాడే టప్పుడు తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్లుగా పొరాడు ఎందుకంటే రేపటికి తిరిగి పోరాడే అవకాశం దొరకక పోవచ్చు పోరాడితే పోయేదేమి లేదు బానిస ఆంకెళ్లు తప్ప!!!


Life motivational quotesInspiration telugu quotes, best telugu inspiration quotes in telugu Life motivational quotesInspiration telugu quotes, best telugu inspiration quotes in telugu Reviewed by Telugu shayari on May 29, 2020 Rating: 5

No comments:

Thanks for visiting

Powered by Blogger.