Heart touching love letters in telugu_ world best telugu love letters



Heart touching love leters in telugu_ తెలుగు లవ్ లెటర్స్
Heart touching love leters in telugu

Heart touching love leters in telugu_ తెలుగు లవ్ లెటర్స్

బంగారం చాలా బాధగా ఉంది
పదే పదే గుర్తొస్తున్నావ్
నిన్ను ఇబ్బంది పెట్టాలి అని లేదు
నీతో తిరగాలి అని లేదు
కానీ నిన్నే పెళ్లి చేసుకోవాలి అని ఉంది



బంగారం 3 సంవత్సరాల నా ప్రేమ ప్రయాణం లో
ఒక్క సారి అయినా నిన్ను ఇబ్బంది పెట్టాన బంగారం
నీతో జీవితం పంచుకోవాలి అనుకున్న అది తప్పు అంటావా ఆనందం నీతోనే అనుకున్న బాధ అయినా నీతోనే అనుకున్నా నీ చిటికెన వేలు పట్టుకొని నీతో ఏడాడుగులు నడవలనుకున్న


ప్రాణం పెట్టి ప్రేమించాలనుకున్న ప్రేమిస్తున్న ఎవరికి చెప్పు కొను నా ప్రేమను ఏడిస్తే పోయేది కాదు నా ప్రేమ
తుడిచేస్తే పోయేవి కావు నా కన్నీళ్లు కన్నీళ్లు జారిన కన్నుల్లో నుంచి పోనంటుంది నీ రూపం మరణిస్తే
పోయేది కాదు నా ప్రాణం

నువ్వు దూరం అయినా మరుక్షణం నా సంతోషానికి నేను దూరం అవుతా నువ్వు లేని ఈ సంతోషం నాకొద్దు
నేను మరణించే వరకూ ప్రేమిస్తా నా ప్రపంచం ఎప్పటికైనా నువ్వే వేరే వాళ్లకు నా గుండెల్లో చోటు ఇవ్వను నీ నవ్వు గుర్తొస్తే నా మరణమే దూరం అవుతుంది నీ చేతి స్వర్ష తలుచుకుంటే చీకటిలో వెలుతురు వచ్చినట్టు ఉంది ఇదే నా నిజమైన ప్రేమకు నిదర్శనం ప్రేమతో బాధతో నీ ప్రేమ కోసం నా చిన్న ప్రేమ లేఖ నీకు అంకితం....!!!!!






telugu heart touching love later

ఒక్కోసారి బాధేస్తుంది ఒక్కోసారి భయం వేస్తోంది ఒక్కోసారి కోపం వస్తుంది ఒక్కోసారి కన్నీళ్లు వస్తాయి ఇష్టమైన వాళ్లు దూరం అయితే కష్టంగా బతకాలి అవును నాదే తప్పు నిన్ను ప్రాణంగా ప్రేమించడం నా లోకంగా ఊహించడం నీకు ప్రేమించడం మాత్రమే తెలుసు అనుకున్నాను అంతకన్నా ఎక్కువ ద్వేషించడం కూడా తెలుసు అనుకోలేదు ఒక అమ్మాయికి అమ్మ నాన్న తరువాత రక్షణగా ఉండేది ఒక భర్తే ఆ భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి అనే ఒక కల ఉంటుంది ఆ కలను నిజంలా చూపిస్తూ వచ్చేది మీరే నిజంలా వచ్చి కలలాగా మారేది మీరే నువ్వు దూరం అయినప్పటి నుండి నిన్ను కోల్పోలేదురా నన్ను నేను కోల్పోతున్న ఐ మిస్ యూ రా
Heart touching love letters in telugu_ world best telugu love letters Heart touching love letters in telugu_ world best telugu love letters Reviewed by Telugu shayari on May 28, 2020 Rating: 5

No comments:

Thanks for visiting

Powered by Blogger.